కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో మంత్రి ఈటల సమావేశంFri,May 19, 2017 07:13 PM
కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో మంత్రి ఈటల సమావేశం


న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై అరుణ్‌జైట్లీతో మంత్రి ఈటల చర్చించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఐటీ రంగంపై పన్ను విధింపు విషయమై సమావేశంలో మంత్రి ఈటల కేంద్రమంత్రి జైట్లీతో చర్చించినట్లు సమాచారం.

599
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS