ఛ‌త్తీస్ గ‌ఢ్ లో ఎన్ కౌంటర్..ఇద్దరు జవాన్లు మృతిSun,February 18, 2018 07:57 PM

ఛ‌త్తీస్ గ‌ఢ్ లో ఎన్ కౌంటర్..ఇద్దరు జవాన్లు మృతి


ఛత్తీస్‌గఢ్ : సుక్మా జిల్లాలోని భేజి పోలీసు స్టేషన్ పరిధిలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా..ఆరుగురు భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.442
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS