పంటపొలాల్లో ఏనుగుల బీభత్సం..

Wed,August 14, 2019 02:33 PM

Elephants entered fields of Kotula Gummada village in Srikakulam district


ఆంధ్రప్రదేశ్ : ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు వీరంగం సృష్టించాయి. విజయనగరం జిల్లా నుంచి వచ్చిన శ్రీకాకుళం జిల్లాలోని కోటుల గుమ్మడ గ్రామంలోకి చొరబడ్డాయి. గ్రామ పొలిమేరలో ఉన్న వరి పొలాల్లోకి దిగి..పంటను ధ్వంసం చేశాయి. వ్యవసాయం క్షేత్రాల్లో తిరిగి బీభత్సం సృష్టించాయి. గ్రామస్థులు ఏనుగులను తరిమేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారమందుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగుల అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు.

637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles