గ్రామంలో ఏనుగుల హల్‌చల్..వీడియో

Wed,September 26, 2018 02:47 PM

Elephants enter Murumdih village in Mahasamund

ఛత్తీస్‌గడ్: మహాసముంద్‌ జిల్లాలోని మురుందిహ్ గ్రామంలోకి ఏనుగుల గుంపు చొరబడింది. ఏనుగుల అరుపులతో గ్రామస్థులంతా భయాందోళనలకు లోనయ్యారు. ఏనుగుల శబ్ధాన్ని విన్న గ్రామస్థులు ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారమందించారు. రాయ్‌పూర్‌కు సమీపంలోని మురుందిహ్ గ్రామంలోకి కొన్ని ఏనుగులు ప్రవేశించినట్లు తెలిసింది. అధికారుల బృందంతో కలిసి ఓ గజరాజును పట్టుకుని..దానికి రేడియో కాలర్‌ను చుట్టాం. గజరాజు దగ్గరకు మిగితా ఏనుగులు రాగానే జీపీఎస్ సాయంతో మిగిలిన ఏనుగులను పట్టుకుంటామని ఫారెస్ట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
1337
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles