కూరగాయల తోటల్ని ధ్వంసం చేసిన ఏనుగులు

Wed,January 30, 2019 02:24 PM

Elephants damages vegetable farms, houses in westbengal

పశ్చిమబెంగాల్: బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఏనుగులు వీరంగం సృష్టించాయి. చండురియా గ్రామంలోకి చొరబడిన ఏనుగులు ఇండ్లను ధ్వంసం చేశాయి. అంతటితో ఆగకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న కూరగాయల తోటల్లోకి వెళ్లి..వాటిని కూడా ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడితో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles