తొండంతో మౌత్ ఆర్గాన్‌ను వాయిస్తున్న గజరాజం.. వీడియో

Sun,February 18, 2018 09:41 AM

Elephant named Andaal plays mouth organ in Coimbatore

హార్మోనికా అంటే తెలుసు కదా.. నోటి దగ్గర పెట్టుకొని చేతులతో దాన్ని అటూ ఇటూ ఊపుతూ వాయించేదే హార్మోనికా. దాన్నే ఇంగ్లీష్‌లో మౌత్ ఆర్గాన్ అని కూడా అంటారు. దాన్ని వాయించాలంటే కాస్తో కూస్తో దానిపై పరిజ్ఞానం ఉండాలి. లేదంటే.. దాన్ని సాధన చేయాలి. నేర్చుకోవాలి. కాని.. తమిళనాడులోని కోయంబతూర్‌లో మాత్రం ఓ ఏనుగు ఏకంగా హార్మోనికాను వాయించేస్తున్నది. తెక్కంపట్టి క్యాంపులో ఆండాల్ అనే ఏనుగు హార్మోనికాను వాయించి అందరి ప్రశంసలు అందుకుంటున్నది. దానికి సంబంధించినదే ఈ వీడియో.2655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles