బెంగాల్ క‌న్నా క‌శ్మీర్‌లోనే శాంతియుతంగా ఎన్నిక‌లు..

Wed,May 15, 2019 02:51 PM

Elections in Jammu Kashmir more peaceful than in Bengal, says PM Modi

హైద‌రాబాద్‌: కోల్‌క‌తాలో అమిత్ షా రోడ్డు షోలో జ‌రిగిన హింస గురించి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌స్తావించారు. ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ.. బెంగాల్ క‌న్నా క‌శ్మీర్‌లో ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌రిగాయ‌ని మోదీ అన్నారు. నామీద ద్వేషం కొద్ది స‌మ‌స్య‌లు సృష్టిస్తున్నార‌ని, ఇది దేశాన్ని న‌ష్ట‌ప‌రుస్తుంద‌ని అన్నారు. క‌శ్మీర్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల వేళ ఒక పోలింగ్ బూత్‌లో కూడా హింస జ‌ర‌గ‌లేద‌ని, కానీ బెంగాల్‌లో మాత్రం పంచాయ‌తీ ఎన్నిక‌ల స‌మ‌యంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయార‌న్నారు. కొంద‌రు దాడుల‌కు భ‌య‌ప‌డి జార్ఖండ్‌కు పారిపోయిన‌ట్లు చెప్పారు.

477
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles