ముంబైలో రూ.11.85 లక్షలు సీజ్

Thu,April 18, 2019 06:49 PM

Election Commission flying squad seized Rs 11.85 lakh in Sion area


ముంబై: మహారాష్ట్రలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లైయింగ్ స్వ్యాడ్ బృందాలు భారీ మొత్తంలో నగదును పట్టుకున్నాయి. ఎన్నికల నిఘా బృందాలు సియోన్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.11.85 లక్షలు సీజ్ చేశాయి. మహారాష్ట్రలో 10 లోక్ సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతున్న సమయంలో ఈ నగదు పట్టుబడటం గమనార్హం.

470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles