జమ్ముకశ్మీర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన

Mon,March 4, 2019 05:28 PM

జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తోంది. సీఈసీ సునీల్ అరోరా నేతృత్వంలో ప్రతినిధుల బృందం పర్యటిస్తోంది. జమ్ముకశ్మీర్‌లో ఎన్నికల సన్నద్ధతపై క్షేత్రస్థాయిలో ఆరోరా పరిశీలించనున్నారు. ఇక్కడ మే నెలలో రాష్ట్రపతి పాలన ముగియనుంది. పుల్వామా ఘటన నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతను అరోరా పరిశీలిస్తారు. ఈ నెలలోనే దేశవ్యాప్తంగా పార్లమెంట్‌కు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles