ఎస్టీలకు ఏకలవ్య స్కూళ్లు

Thu,February 1, 2018 12:14 PM

Ekalavya schools for STs, says Arun Jaitley

న్యూఢిల్లీ: ఎస్టీల కోసం ప్రత్యేకంగా ఏకలవ్య స్కూళ్లను స్టార్ట్ చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. స్కూళ్ల మౌళిక సదుపాయాలను పెంచేందుకు ప్రత్యేక పథకాన్ని మొదలుపెట్టనున్నారు. రైజ్ స్కీమ్ కింద సుమారు లక్ష కోట్లు ఖర్చు చేయనున్నారు. బడ్జెట్ ప్రసంగంలో జైట్లీ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. టీచర్లలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్‌ను స్టార్ట్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉందని, ఈ నేపథ్యంలో హర్యానా, పంజాబ్, యూపీ, ఢిల్లీ ప్రభుత్వాల కోసం ప్రత్యేక స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

1521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles