లారీని ఢీకొన్న స్కార్పియో.. 8 మంది మృతి

Sun,September 30, 2018 08:42 AM

Eight men died in road accident in Tamil nadu

చెన్నై: తమిళనాడులోని తిరుచురాపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని అదుపుతప్పిన స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles