రోహిత్‌ టండన్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

Mon,February 13, 2017 09:41 PM

ED attaches movable assets of rohit tandon


న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టైన లాయర్ రోహిత్ టండన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రోహిత్‌ టండన్‌కి చెందిన రూ.41.65 కోట్ల విలువైన చరాస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత లాయర్ రోహిత్ టండన్ సుమారు 70 కోట్ల వరకు మనీ ల్యాండరింగ్ చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

794
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles