HomeLATEST NEWSED arranged jail barrack for vijay mallya

మాల్యా కోసం జైలు గది సిద్ధం చేసిన ఈడీ

Published: Wed,February 6, 2019 08:13 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   

న్యూఢిల్లీ : బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు టోకరా పెట్టి..పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా విచారణ వేగవంతం చేసేందుకు అన్నీ సిద్ధం చేసినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. మాల్యాను లండన్ నుంచి తీసుకువచ్చిన వెంటనే..అతన్ని ఉంచేందుకు ఆర్దర్ రోడ్ జైలులో ఓ గదిని రెడీ కూడా చేసినట్లు ఈడీ తెలిపింది. మాల్యాను భారత్ కు అప్పగించే దస్త్ర్రంపై ఇటీవలే యూకే హోంమంత్రిత్వ శాఖ సంతకం చేసిన విషయం తెలిసిందే.

1120
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology