కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా బ్యాగు చోరీ

Sun,September 16, 2018 07:55 PM

EC Sunil Arora bag stolen at jaipur airport

రాజస్థాన్ : కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా బ్యాగ్‌ చోరీ అయిన ఘటన జయపుర ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లో ఎన్నికల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈసీ బృందం జయపురకు వెళ్లింది. అయితే ఎయిర్ పోర్టుకు రాగానే సునీల్‌ అరోరా బ్యాగు కనిపించకుండా పోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ తోపాటు ముగ్గురు కమిషనర్లు జయపురకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.

1389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles