మణిపూర్‌లో భూకంపం

Sat,January 20, 2018 04:43 PM

Earthquake measuring 4.2 on Richter scale hit Manipur

మణిపూర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.2గా నమోదు అయింది. సరిగ్గా మధ్యాహ్నం 3.36 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో జనాలంతా భయపడి రోడ్లమీదికి పరుగులు తీశారు. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.

691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles