భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం

Sat,May 6, 2017 09:01 PM

Earthquake in Myanmar-India Region

ఢిల్లీ: భారత్-మయన్మార్ సరిహద్దులో భూకంపం సంభవించింది. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతం మణిపూర్ లో ఈ సాయంత్రం 8.18 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 4.7గా నమోదైంది. 65 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నెలకొంది. ఎటువంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు అధికారిక సమాచారం తెలియరాలేదు.

1026
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles