మణిపూర్‌లో భూకంపం

Sun,January 7, 2018 01:15 PM

Earthquake in Manipur

ఇంపాల్: మణిపూర్‌లో భూకంపం సంభవించింది. ఈ మధ్యాహ్నం 12:17 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైంది. ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ప్రమాద తీవ్రత గురించి ఇప్పటి వరకు అధికారిక సమాచారమేది లేదు.

735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles