మణిపూర్‌లో భూకంపం

Tue,October 3, 2017 08:31 PM

Earthquake hits Manipur Ukhrul region

మణిపూర్: మణిపూర్‌లో భూకంపం సంభవించింది. ఉక్రుల్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం 7.18 గంటలకు భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదైంది. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లుగా ఇప్పటి వరకు అధికారిక సమాచారమేది లేదు. గడిచిన మూడు నెలల్లో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో భూకంపం సంభవించడం ఇది నాల్గొవసారి.

1198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles