రూ. 7 కోట్ల విలువైన ఇండోనేషియన్ సిగరేట్లు సీజ్

Fri,October 27, 2017 09:28 PM

DRI seized smuggled Indonesian cigarettes

ముంబై: అక్రమంగా నిల్వ ఉంచిన రూ. 7 కోట్ల విలువైన ఇండోనేషియన్ సిగరేట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని భీవండీలో చోటుచేసుకుంది. భీవండిలోని వాణిజ్య సముదాయ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అధికారులు ఈ సిగరేట్లను గుర్తించి సీజ్ చేశారు. 69.26 లక్షల ఇండోనేషియన్ సిగరేట్లను అధికారులు పట్టుకున్నారు.

1388
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles