77 ల‌క్ష‌ల విదేశీ క‌రెన్సీ స్వాధీనం

Fri,January 27, 2017 04:52 PM

DRI seized assorted foreign currencies at Kolkata Airport

కోల్ క‌తా : ప‌శ్చిమ‌బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తా ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. త‌నిఖీల్లో భాగంగా ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద రూ. 77 ల‌క్ష‌ల విలువ చేసే విదేశీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు. భారీ మొత్తంలో న‌గ‌దు క‌లిగిన ప్ర‌యాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్ర‌యాణికుడి వివ‌రాలు తెలియాల్సి ఉన్న‌ది.

613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles