52 కేజీల అక్రమ బంగారం పట్టివేత

Sun,May 21, 2017 05:10 PM

DRI seized 52 Kgs of foreign mark gold

గుజరాత్: 52 కేజీల విదేశీ మార్కు కలిగిన బంగారాన్ని డైరక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్సీ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ రూ. 15 కోట్లుగా సమాచారం. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో గల ఓ కంటెయినర్ నుంచి అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోడిగ్రుడ్ల ప్యాకింగ్‌కు ఉపయోగించే ఇంక్యూబేటర్ పదార్థంగా మలచి బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకువచ్చారు.

1074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles