16 కేజీల బంగారం స్వాధీనం

Mon,March 27, 2017 10:13 AM

చెన్నై : తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. రామనంద్‌దేవకొైట్టె రహదారిపై డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 16 కేజీల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి శ్రీలంకకు బంగారం తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 4 కోట్ల 74 లక్షల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. బంగారం తరలిస్తున్న వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

929
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles