సిలిగురిలో భారీగా బంగారం పట్టివేత

Sun,March 26, 2017 03:20 PM

DRI officers seized 5.432 kilograms gold in west bengal

కోల్‌కతా: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు భారీ మొత్తంలో అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి జిల్లాలో చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల వద్ద నుంచి 5.432 కిలోగ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ. 1.60 కోట్లుగా సమాచారం.

901
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles