44 కేజీల బంగారం స్వాధీనం

Sun,May 14, 2017 05:33 PM

DRI intercepted a truck, seized 44 kg foreign marked gold in Delhi

న్యూఢిల్లీ : ఢిల్లీలో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ లారీలో తరలిస్తున్న 44 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. గుడ్లు నిల్వ చేసే ఇంక్యుబేటర్‌లో విదేశీ మార్క్‌కు చెందిన బంగారాన్ని దాచి తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. బంగారం తరలిస్తున్న ఒక వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles