భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

Wed,February 22, 2017 10:13 AM

DRI held 2 people with foreign exchange

చెన్నై: డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు భారీ మొత్తంలో విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన చెన్నై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా అధికారులు విదేశీ కరెన్సీ అక్రమ తరలింపును గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు మొబైల్ బాక్సులు, షూ అడుగుభాగంలో రూ. 60 లక్షల విలువైన కరెన్సీని తరలిస్తుండగా అధికారులు గుర్తించి సీజ్ చేశారు.

976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles