చెన్నైలో 3 కిలోల బంగారం స్వాధీనం

Tue,January 24, 2017 04:14 PM

DRI Chennai seized 2 crude gold bars

చెన్నై : తమిళనాడులోని పల్లవరం బస్టాండ్‌లో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద ఉన్న 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 3 కిలోల బంగారం రూ. 91లక్షల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. బంగారం కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles