విమానం టాయిలెట్‌లో 6.6 కిలోల బంగారం స్వాధీనం

Mon,August 6, 2018 10:59 AM

DRI Bengaluru rummaged an aircraft and recovered 6.6 Kgs of gold

బెంగళూరు: డీఆర్‌ఐ అధికారులు విమానం టాయిలెట్‌లో 6.6 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారన్న అనుమానంతో డీఆర్‌ఐ అధికారులు విమానంలో సోదాలు నిర్వహించారు. దీంతో విమానం టాయిలెట్‌లో దాచిన సుమారు ఆరున్నర కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని మార్కెట్ విలువ రెండు కోట్ల కు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు.

886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS