6 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం

Sat,January 7, 2017 02:43 PM

DRI arrested a female passenger at Mumbai Airport

ముంబయి : ముంబయి ఎయిర్‌పోర్టులో శుక్రవారం రాత్రి డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఓ మహిళా ప్రయాణికురాలి వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారు ఆభరణాలు 6 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికురాలు దుబాయ్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు.

1195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles