గ్రామంలో రోడ్లు లేవని..ఎన్నికలు బహిష్కరణ

Tue,April 16, 2019 12:11 PM

Dokada Villagers have decided to boycott LS Elections


ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ లోని దోకడ గ్రామస్థులు రోడ్లు లేవని లోక్ సభ ఎన్నికలు బహిష్కరించారు. మా గ్రామంలో రోడ్డు వేయాలనే డిమాండ్ ను నెరవేరిస్తేనే..మేం ఓటేయడానికి వెళ్తామని గ్రామవాసులు తేల్చి చెబుతున్నారు. మా గ్రామంలో రోడ్లు లేవు. మేం ఓటు వేయం, ఎన్నికలు బహిష్కరిస్తున్నాం..రోడ్లు వేయండి..ఓటు తీసుకోండి అంటూ గ్రామంలోని చిన్నారులు, ఓటర్లు ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసన తెలియజేశారు.

459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles