కుక్కను రోడ్డు దాటించిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Sat,August 8, 2015 05:54 PM

Dog Waits to Cross Road, Traffic Cop Helps Him Out

కుక్కకున్న విశ్వాసం మరే జీవికి ఉండదు. అంతటి విశ్వాసం ఉన్న కుక్కకు తన వంతు సాయం చేసి విశ్వాసం చాటుకున్నాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. వాహనాలతో రద్దీగా ఉన్న ఓ రోడ్డును దాటేందుకు కుక్క యత్నించింది. వాహనాల రాకపోకలు కొనసాగుతోన్న నేపథ్యంలో కుక్క రోడ్డు దాటలేకపోయింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కుక్క బాధను అర్థం చేసుకున్నాడు. ఇక వేగంగా వస్తున్న వాహనాలను ఆపుతూ కుక్కను రోడ్డు దాటించాడు కానిస్టేబుల్. కుక్క రోడ్డు దాటి హాయిగా వెళ్లిపోయింది.

1070
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS