మంచు వర్షంలో కూర్చుండిపోయిన శునకం

Thu,December 12, 2019 05:36 PM


సిమ్లా: హిల్‌స్టేషన్ హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలను మంచు కప్పేసింది. కుల్లూ జిల్లాలోని ధుండి ప్రాంతంలో రోడ్లు, ఇళ్లపై మంచు పేరుకపోయింది. ఇదే ప్రాంతంలో గుబురు వెంట్రుకలతో వైట్ అండ్ వైట్ కలర్‌లో ఉన్న కుక్క పిల్ల మంచులో అలా కూర్చుండిపోయింది. ఒంటిపై మంచు కురువడంతో చలితీవ్రతకు శునకం కదల్లేని స్థితిలో ఉండిపోయింది. మరోవైపు కుల్లూ వ్యాలీలోని బిజిలీ మహదేవ్ ఆలయాన్ని మంచు కమ్మేసింది.






3295
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles