కుక్క, మేక పెళ్లి.. విడాకులు ఇవ్వండి..

Thu,February 15, 2018 02:06 PM

Dog and a goat married by a group, TPDK files for divorce

కోయంబత్తూర్ : వాలెంటైన్స్ డేను నిరసిస్తూ తమిళనాడులో ఓ కుక్క, మేకకు పెళ్లి చేశారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ఆ జంటకు విడాకులు ఇవ్వాలంటూ ఇవాళ కోయంబత్తూర్‌లో ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. తంతై పెరియార్ ద్రావిడార్ ఖజగం(టీపీడీకే) ఈ కేసులో పిటీషన్ దాఖలు చేసింది.

1161
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles