భారీగా నగదు, బంగారం పట్టివేత

Fri,November 30, 2018 07:48 PM

చెన్నై: చెన్నైలోని మైలాపూర్ హోటల్‌లో భారీగా నగదు, బంగారం పట్టుబడింది. నగదు, బంగారం తరలిస్తున్న ఇద్దరు కొరియన్ దేశస్థులతో పాటు మరో ఐదుగురిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.11కోట్ల నగదు, 7 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles