భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో 5 కేజీల బంగారం స్వాధీనం

Mon,May 7, 2018 04:56 PM

Directorate of Revenue Intelligence seized gold biscuits Bhubaneswar airport

భువనేశ్వర్ : ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేశారు. ముగ్గురు ప్రయాణికుల నుంచి 5.822 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ. 1.88 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ ముగ్గురు ప్రయాణికులు కౌలాలంపూర్ నుంచి భువనేశ్వర్‌కు వచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

617
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles