ఎండ్రకాయతో శివుడికి పూజలు

Sat,January 13, 2018 11:08 AM

Devotees offer crabs to Lord Shiva at Ramnath Shiv Ghela temple in Surat

సూరత్ : శివుడికి ఎండ్రకాయతో పూజలు.. అనగానే అందరికి ఆశ్చర్యమేస్తోంది కదా! ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్రదాయం. భక్తులు తమకు నచ్చినట్లుగా.. విశ్వాసంతో దేవుడికి వివిధ రకాలుగా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సూరత్‌లోని రామ్‌నాథ్ శివ ఆలయంలో శివుడికి ఎండ్రకాయతో ప్రత్యేకంగా పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో ఎండ్రకాయకు పూజలు చేసి అక్కడున్న తొట్టిలో వదిలేశారు భక్తులు. ఈ విధంగా చేయడం వల్ల ఆయురారోగ్యాలతో ఉంటారని.. చెవి సంబంధిత వ్యాధులు నయం అవుతాయని భక్తులు చెప్పారు.

1366
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles