అది ఆర్బీఐ నిర్ణ‌యం కాదు..

Tue,January 10, 2017 03:04 PM

demonetisation is not an RBIs decision, says Sitaram Yechury

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల ర‌ద్దు ఆర్బీఐ తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ను చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వమే త‌మ‌కు ఆదేశించిన‌ట్లు పార్ల‌మెంట‌రీ క‌మిటీతో ఆర్బీఐ పేర్కొన్న‌ట్లు ఏచూరి చెప్పారు. ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు ఆర్బీఐ న‌డిచింది కాబ‌ట్టి, అది ఆర్బీఐ నిర్ణ‌యం కాద‌ని, ఓ తుగ్ల‌క్ తీసుకున్న వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని ఏచూరి ఆరోపించారు.

1189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles