ఢిల్లీలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు

Sat,December 29, 2018 12:07 PM

Delhi Records Season Lowest Temperature today

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. శనివారం ఉదయం సాధారణ ఉష్ణోగ్రతల కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సాధారణంగా 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావాలి. కానీ ఇవాళ ఉదయం 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది. ఉదయం 8:30 గంటల సమయంలో 85 శాతం తేమ ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు దట్టమైన పొగమంచు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles