ఉల్లిని కిలో రూ.30కు అమ్మనున్న ఢిల్లీ ప్రభుత్వం

Wed,August 12, 2015 07:22 PM

Delhi govt to sell onions at Rs 30per kg


న్యూఢిల్లీ: ఉల్లిగడ్డ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం దిద్దుబాటుచర్యలను ప్రారంభించింది. సామాన్యులకు భారం కాకుండా ఉండేందుకు చౌకధరలు, మొబైల్ దుకాణాల్లో కిలో ఉల్లిని రూ.30 కు అమ్మాలని నిర్ణయించింది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కిలో రూ.40 ఉన్న ఉల్లి ధరను సబ్సిడీతో రూ.30కే మార్కెట్‌లోకి అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్టు ఢిల్లీ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి అసీమ్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

862
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles