మాల్యాపై నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ

Fri,November 4, 2016 12:56 PM

Delhi court issues non bailable warrant against Vijay Mallya

న్యూఢిల్లీ: బ‌్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌నామం పెట్టి దేశం విడిచి పారిపోయిన వ్యాపార‌వేత్త విజ‌య్‌మాల్యాపై నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఓ ఢిల్లీ కోర్టు. ఫెరా ఉల్లంఘ‌న కేసులో కోర్టు జారీ చేసిన స‌మ‌న్ల‌ను ప‌ట్టించుకోనందుకు ఈ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయ‌న‌కు దేశానికి తిరిగి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని, ఇక్క‌డి న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఆయ‌న అస‌లు గౌర‌వించ‌డం లేద‌ని ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. త‌న పాస్‌పోర్ట్‌ను ర‌ద్దు చేసిన కార‌ణంగానే భార‌త్‌కు తిరిగి రాలేక‌పోతున్నాన‌న్న మాల్యా వివ‌ర‌ణ పూర్తిగా అబ‌ద్ధ‌మ‌ని కోర్టు స్ప‌ష్టంచేసింది.

1115
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles