భవనం కూలిన ఘటనలో 10కి చేరిన మృతులు

Tue,July 16, 2019 08:33 PM

Death toll rises to 10 in Kesarbhai building collapse incident


ముంబై: దక్షిణ ముంబైలో డోంగ్రీ ప్రాంతంలోని తండెల్‌ వీధిలో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. భవన శిథిలాల కింద 40 మందికి పైగా చిక్కుకున్నారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని రక్షించేందుకు రెస్య్యూ టీం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలంలో సహాయకచర్యలు చేపడుతున్నాయి. బాధితుల కోసం ఘటనాస్థలానికి కొద్ది దూరంలో 10 అంబులెన్స్ లు, ఐదు వాహనాలను సిద్దంగా ఉంచారు.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles