అస్సాం వరదలు.. 86కు చేరిన మృతుల సంఖ్య..

Mon,July 29, 2019 08:10 PM

death toll raised to 86 in assam because of floods

గువాహతి: అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. సోమవారం వరదల కారణంగా మరో 4 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 86కు చేరుకుంది. కాగా ఇవాళ మృతి చెందిన నలుగురిలో అస్సాంలోని బార్పెటకు చెందిన ఇద్దరు ఉండగా, కొక్రాఝర్, ధుబ్రి జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇక ఆ రాష్ట్రంలోని మొత్తం 17 జిల్లాల్లో ఉన్న 1348 గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏఎస్‌డీఎంఏ) తెలిపింది.

616
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles