రైలులో దోపిడీ యత్నం

Fri,June 9, 2017 08:30 AM

Dacoity attempt on train

కర్ణాటక: రాష్ట్రంలోని బళ్లారి- తోరణగల్లు మధ్య రైలులో దోపిడీ యత్నం జరిగింది. హుబ్లీ - విజయవాడ అమరావతి ఎక్స్‌ప్రెస్ ఎస్-2 బోగీలో దొంగలు దోపిడీకి యత్నించారు. నగలు లాక్కెళ్లేందుకు యత్నించిన నలుగురు దొంగలను ప్రయాణికుల పట్టుకున్నారు. దొంగల దాడిలో ఒక ప్రయాణికుడు గాయపడ్డాడు. నలుగురు దొంగలను ప్రయాణికులు రైల్వే పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడిని బళ్లారిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles