అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను‘చపల’

Fri,October 30, 2015 10:23 AM

హైదరాబాద్: అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడింది. ముంబై తీరానికి 1100 కి.మీల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుపానుకు చపల గా నామకరణం చేశారు. ఇది బంగ్లాదేశ్ పెట్టిన పేరు. మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

1956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles