ఐదు కేజీల బంగారం.. విదేశీ కరెన్సీ సీజ్

Sat,February 25, 2017 04:28 PM

Customs seize gold bars in Mumbai airport

ముంబై: ఐదు కేజీల బంగారం, భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఈ అక్రమ బంగారం, విదేశీ నగదును పట్టుకున్నారు. వీటి మొత్తం విలువ దాదాపు రూ. 1.77 కోట్లుగా సమాచారం.

1069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles