రూ. 40 లక్షల అక్రమ బంగారం పట్టివేత

Tue,October 10, 2017 05:41 PM

Customs officials at IGI Airport recovered 12 gold bars

న్యూఢిల్లీ: కస్టమ్స్ అధికారులు అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో గల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా రియాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఓ వ్యక్తి వద్ద కస్టమ్స్ అధికారులు 12 బంగారు బిస్కట్లను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 42 లక్షలుగా సమాచారం. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

1269
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles