ఆ మొసళ్ల సంఖ్య పెరిగింది..

Fri,January 12, 2018 02:55 PM

Crocodile population in Bhitarkanika risesto 1698 Kendrapara


ఒడిశా: దేశంలోనే ఉప్పు నీటి మొసళ్లకు ప్రఖ్యాతి గాంచింది ఒడిశాలోని భిటర్‌కనిక నేషనల్ పార్కు. కేంద్రపారా జిల్లాలో ఈ పార్కు ఉంది. ఈ ఏడాది తాజాగా నేషనల్ పార్కులో మొసళ్ల సంఖ్య పెరిగింది. మహానది డెల్టా ప్రాంతం వెంబడి ఉన్న నదీ జలాల్లో ఉప్పునీటి మొసళ్ల
సంఖ్య గతేడాది 1682 ఉండగా..ఈ ఏడాది వాటి సంఖ్య 1698కు చేరిందని ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారి బీమల్ ప్రసన్న ఆచార్య తెలిపారు. వీటిలో 12 అల్బినో జాతికి చెందిన మొసళ్లుండగా..20 అడుగుల పొడువున్న మూడు అతిపెద్ద మగ మొసళ్లు ఉన్నాయన్నారు. వీటిని ఎన్యూమరేటర్ల (ప్రత్యేక సిబ్బంది )సాయంతో చూడొచ్చని వెల్లడించారు.

1368
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS