డీకే శివకుమార్‌ కస్టడీ పొడిగింపు

Tue,October 15, 2019 03:35 PM

హైదరాబాద్‌: కర్ణాటక కాంగ్రెస్‌ నాయకుడు డీకే శివకుమార్‌ జూడిషియల్‌ కస్టడీని ఢిల్లీ కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది. శివకుమార్‌ను మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టేరేట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈడీ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణ నిమిత్తం ప్రత్యేక జడ్జీ అజయ్‌ కుమార్‌ కౌర్‌ కస్టడీకి అప్పగించారు. బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న ఈడీ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం సెప్టెంబర్‌ 25న శివకుమార్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.

390
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles