దిశాకు దేశవ్యాప్తంగా నివాళులు..

Tue,December 3, 2019 06:38 PM

హైదరాబాద్‌: కామాంధుల చేతికి చిక్కి బలైన వెటర్నరీ డాక్టర్‌ దిశాకు దేశవ్యాప్తంగా విద్యార్థినిలు, మహిళలు నివాళులు తెలుపుతున్నారు. ఆమెపై జరిగిన ఘోరానికి దేశంలోని పలు నగరాల్లో విద్యార్థినిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గవాహటి, కోల్‌కతా, ఢిల్లీలో విద్యార్థినిలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలనీ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఆ కామపిశాచాలను నడిరోడ్డుపై ఉరి తీయాలని వారు నినాదాలు చేశారు.522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles