పీఎస్‌ఎల్‌వీ సీ 45 కౌంట్‌డౌన్ ప్రారంభం

Sun,March 31, 2019 03:00 PM

Countdown begins for PSLV-C45 mission with many a firsts for ISRO

శ్రీహరికోట: శ్రీహరికోట షార్ సెంటర్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ 45 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఉదయం 5:20 గంటల నుంచి కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 28 గంటల పాటు కౌంట్‌డౌన్ కొనసాగనుంది. రేపు ఉదయం 9:27 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ 45 ప్రయోగం జరగనుంది. డీఆర్‌డీవోకు చెందిన ఇమిశాట్‌తో పాటు 28 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ 45 నింగిలోకి మోసుకెళ్లనుంది. మొదటి సారిగా 3 కక్ష్యలలో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ప్రవేశపెట్టనుంది.

152
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles