20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

Sat,November 18, 2017 06:32 PM

Congress Working Committee meeting to be held on Monday

హైదరాబాద్: ఈ నెల 20వ తేదీన నేషనల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఉదయం 10.30 గంటలకు భేటీ ప్రారంభం. సోమవారం నాడు జరిగే ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికపై సీడబ్ల్యూసీ చర్చించనుంది.

1654
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS